*రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు మాతృవియోగం*
*కాసేపటి క్రితం కర్నూలు జిల్లా ఆలూరులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన గుమ్మనూరు శారదమ్మ (79)*
*గతంలో ‘గుమ్మనూరు’ గ్రామ సర్పంచ్ గా సేవలందించిన శారదమ్మ*
*ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం వారి స్వగ్రామమైన గుమ్మనూరులో ఈ రోజు (08:10:2023) సాయంత్రం 4గంటలకు అంత్యక్రియలు నిర్వహించబడను.
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కు మాతృవియోగం
RELATED ARTICLES