TEJA NEWS TV :
కర్నూలు జిల్లా పెద్దకడబూరు.మండల పరిధిలో. కంబదహళ్.గ్రామంలో.. రాష్ట్రానికి జగన్ ఎందుకు కావాలనే కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ వైసిపి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి. సీఎం జగన్ అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యమన్నారు. రాష్ట్ర వైఎస్ఆర్సిపి నాయకులు పురుషోత్తం రెడ్డి.
రాష్ట్ర అభివృద్ధి వైసిపి తోనే సాధ్యం- రాష్ట్ర నాయకులు పురుషోత్తం రెడ్డి
RELATED ARTICLES