Friday, February 14, 2025

రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 8న విద్యాసంస్థలు బంద్

TEJA NEWS TV : AISF_SFI_ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన KG నుండి PG వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్.AISF-SFI

ఈ రోజు హోళగుంద మండల కేంద్రం నందు స్థానిక తనూజ డిగ్రీ కళాశాలలో AISF SFI విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బంద్ కు సంబంధించిన గొడపత్రికలను విడుదల చేయడం జరిగింది.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణకై కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకై వామపక్ష విద్యార్థి,యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా KG నుండి PG వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ కు 𝐀𝐈𝐒𝐅 _SFI నాయకులు. పిలుపునివ్వడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular