TEJA News TV : శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో 28.10.23 వ తేదీ శనివారం రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ కోర్ కమిటీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు…
రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు కంచం ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశానికి కమిటీ ఉపాధ్యక్షులు నాగభూషణం గారు, మరో ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యుల సమక్షంలో
రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం
సత్య సాయి (పుట్టపర్తి) జిల్లా యూనిట్ నూతన కార్యవర్గాన్ని, హిందూపురం నియోజకవర్గ నూతన కమిటిని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు…
శ్రీ సత్యసాయి జిల్లా కమిటీ అధ్యక్షులుగా
మేకల కిష్టప్ప ( మహాత్మ టీవీ ),
ప్రధాన కార్యదర్శిగా
చలపతి ( సూర్య పేపర్ )
సలహాదారుగా నాగరాజు,
ఉపాధ్యక్షులుగా
గణేష్(సూర్య)
దాసప్ప(ఆంధ్ర ప్రభ)
జనార్దన్ రెడ్డి(సుమన్ టీవీ),
శ్రీనివాసులు(మహాత్మ టీవీ)లను ఎన్నుకొన్నారు… అదేవిధంగా
సహాయ కార్యదర్శులుగా
ఓడిసి మోహన్ రెడ్డి
అంజప్ప (అక్షర)
రాజ్ న్యూస్ రమేష్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…
అదేవిధంగా హిందూపురం నియోజకవర్గం కమిటీ అధ్యక్షులుగా ప్రదీప్
(మహా న్యూస్)
ప్రధాన కార్యదర్శిగా
గిరీష్ కుమార్(ఐ న్యూస్) ఉపాధ్యక్షులుగా
నారాయణ (ఆర్ట్ ఫ్లో)
చరణ్ (మనం న్యూస్) సహాయ కార్యదర్శులుగా
గిరి (స్వతంత్ర టీవీ)
నాగరాజు (తేజ న్యూస్ టీవీ)
శివకుమార్(6 టీవీ)
లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులుగా ఎన్నికైన జర్నలిస్టులను
రాయలసీమ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు కంచం ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు నాగభూషణం ఫిరోజ్ ఖాన్ లు ప్రత్యేకంగా అభినందించారు…
రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం( RJF) శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం నూతన కమిటీ ఎంపిక
RELATED ARTICLES