*అన్నమయ్య జిల్లా: రాజంపేట*
రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పీ చైతన్య పాత్రికేయుల సమావేశం.
తేజ న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
జిల్లా వ్యాప్తంగా 44 లక్షలు విలువచేసే 200 మొబైల్ ఫోన్లు రికవరీ.
జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు ఒకటిన్నర కోటి విలువ చేసే 774 మొబైల్ లని రికవరీ చేసినట్లు వెల్లడించిన డీఎస్పీ చైతన్య.
తక్కువ ధరకు వస్తున్నాయని ఆశపడి అపరిచితుల వద్ద బిల్లులు లేని సెల్ ఫోన్లు కొనుక్కోవద్దని విజ్ఞప్తి చేసిన డీఎస్పీ చైతన్య.
మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసిన ఫోన్లను అందించిన డిఎస్పి చైతన్య.
అన్నమయ్య జిల్లాలో మొబైల్ ఫోన్ పోతే 8688830012 నెంబర్ కి వాట్సాప్ లో ఫిర్యాదు చేయాలని వెల్లడించిన డిఎస్పి చైతన్య.
మీడియా సమావేశంలో రాజంపేట పట్టణ సిఐ మద్దయ్య ఆచారి, రాజంపేట రూరల్ సిఐ మంజునాథ రెడ్డి, పట్టణ ఎస్ఐ లక్ష్మిప్రసాద్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్సై బాలకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
రాజంపేట పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో డిఎస్పీ చైతన్య పాత్రికేయుల సమావేశం
RELATED ARTICLES