TEJA NEWS TV:
*నేడు తెలుగుదేశం పార్టీ పిలుపుమేరకు నిజం గెలవాలి కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమంలో భాగంగా న్యాయదేవత ఫోటో పట్టుకుని కళ్ళకు గంతలు కట్టుకొని నిజం గెలవాలి అని స్వరం వినిపించిన జగన్ మోహన్ రాజు.*
*న్యాయదేవత కళ్ళకు గంతలు ఉన్న న్యాయం ఎల్లప్పుడూ గెలుస్తుందన్నారు.*
*కళ్ళు ఉన్న వైసిపి నియంత పాలకులు గుడ్డివాడి లాగా అభివృద్ధి సంక్షేమం చూడలేదన్నారు.*
*అభివృద్ధి ,సంక్షేమం అని అడిగితే బూతులు తిడతారు.అక్రమ కేసులు పెడతారు.*
*కానీ న్యాయ దేవత ఎల్లప్పుడూ నిజాయితీపరుడు చంద్రబాబు వైపు ఉంటుందన్నారు.*
*చంద్రబాబు గారికి ఉన్న ప్రజా మద్దతు కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం ద్వారా అవినీతితో కళ్ళు మూసుకుపోయిన నియంతకు పాలకులకు తెలియజేసామన్నారు*…
*నిజం గెలవాలి అనే మన స్వరం తాడేపల్లి ప్యాలెస్ వరకు వినిపిచిందన్నారు.*
*ఈకార్యక్రమంలో టిడిపి సర్పంచ్ కోటయ్య నాయుడు,మండల పార్టీ ఉపాధ్యక్షులు సతీష్ రాజు, టిఎన్ఎస్ఎఫ్ పార్లమెంట్ అధ్యక్షులు పోలి శివకుమార్, భాస్కర్ రెడ్డి,శివ,మురగరాజు, సూర్యనారాయణ రాజు,నాగేంద్ర తులసి,రామ్మోహన్, మహిళా నాయకురాలు సుభద్ర,కంటా శివ,సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.*
రాజంపేట: న్యాయదేవతతో నిరసన తెలిపిన -చమర్తి జగన్ మోహన్ రాజు
RELATED ARTICLES