TEJA NEWS TV : రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం సంటిగారి పల్లెలో నిజం గెలవాలి కార్యక్రమం
*తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబునాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ*
*”నిజంగెలవాలి”ప్రగతి వెలుగులు పంచే చంద్రుడిని చీకట్లో నిర్బంధించారు కళ్ళుతెరిపిద్దాం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన …
*మన రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (బాబు) ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిజంగెలవాలి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ
స్థలం సిద్ధవటం
*తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన సందర్భంగా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం సంటిగారిపల్లి లో మన రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా పెద్దబాబు) గారు రాత్రి 7 గంటల నుంచి 7.10 నిమిషాల వరకు సంటిగారిపల్లి లో కళ్ళకు గంతలు కట్టుకొని నిజంగెలవాలి అంటూ కొవ్వొత్తులతో ర్యాలీ చేస్తూ గ్రామంలో అన్ని వీధులలోను కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు*తరువాత మీడియాతో మాట్లాడిన మేడా విజయ శేఖర్ రెడ్డి గారు*
*ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు యువకులు ప్రజలు మహిళలు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.*
రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం లో టీడీపీ ఆధ్వర్యంలో నిజం గెలవాలి కార్యక్రమం
RELATED ARTICLES