TEJA NEWS TV
కాలినడక భక్తులకు అల్పాహార విందును ఏర్పాటు చేసిన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు.
తేజా న్యూస్ రిపోర్టర్ దాసరి శేఖర్
స్థలం రాజంపేట
శ్రీ వేంకటేశ్వర స్వామి మాల ధరించిన ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి* గారి ఆధ్వర్యంలో కాలినడకన వస్తున్న భక్తులకు రాజంపేట శాసనసభ్యులు *శ్రీ మేడా వెంకట మల్లికార్జున రెడ్డి* గారు, జిల్లా చైర్ పర్సన్ సోదరుడు మరియు వైయస్సార్సీపి సీనియర్ నాయకులు *ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి* గారు, మరియు కడప డిప్యూటీ మేయర్ *బండి నిత్యానంద రెడ్డి* గారు స్వయంగా వడ్డించడం జరిగింది. *ఈ కార్యక్రమంలో:-* రాజంపేట నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొనడం జరిగింది…
రాజంపేట: జిల్లా చైర్పర్సన్ శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారి 21వ తిరుమల మహా పాదయాత్ర
RELATED ARTICLES