తేజ న్యూస్ రిపోర్టర్ శేఖర్
ఒంటిమిట్ట న్యూస్
వైఎస్ఆర్ జిల్లా రాజంపేట నియోజకవర్గం
ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లి గ్రామం నందు రిపోర్టర్ కట్ట సుబ్బరాయుడు గారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో హాజరైన రాజంపేట శాసనసభ్యులు శ్రీ మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి గారు అనంతరం వారి నూతన స్వగృహం నందు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి గారు రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటీ వేణుగోపాల్ రెడ్డి గారు ఒంటిమిట్ట మండల వైయస్సార్సీపి పార్టీ అధ్యక్షులు గజ్జల శ్రీనివాస్ రెడ్డి గారు, చింతరాజు పల్లి రమణ నాయుడు గారు, ఎంపీటీసీ నారాయణ రెడ్డి గారు, పిడుగు సుబ్బారెడ్డి గారు, కట్టా నారాయణ గారు, భాస్కర్ గారు, సలాబాద్ కృష్ణారెడ్డి గారు, మాజీ ఎంపిటిసి శ్రీనివాసులు రెడ్డి గారు, మట్లి నారాయణరెడ్డి గారు, మనుబోలు వెంకటసుబ్బయ్య గారు, గంగ పేరూరు కృష్ణారెడ్డి గారు, విశ్వనాథరెడ్డి గారుమరియు తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట: గృహప్రవేశంకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే
మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి
RELATED ARTICLES