Teja News TV శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం..
హిందూపురం మండల పరిధిలోని రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంచినీరు తాగు నీటి కోసం తన వంతు సహాయంగా సర్పంచ్ ఉపేంద్ర రెడ్డి, శుక్రవారం నాడు,
ఉచితంగా 10 క్యాన్ లు అందజేశారు. అలాగే ప్రతి రోజు మినరల్ వాటర్ అందే విధంగా ఏర్పాట్లు చేసిన ఉపేంద్ర రెడ్డీ .కి పాఠశాల సిబ్బంది తో పాటు విద్యార్థులు అభినందనలు తెలిపారు.
రాచపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి సౌకర్యం కోసం 10 క్యాన్లు పాఠశాలకు అందజేసిన సర్పంచ్ ఉపేంద్ర రెడ్డి
RELATED ARTICLES