Wednesday, January 22, 2025

రబి 2024-25 సీజన్ సబ్సిడీ వేరుశెనగ కావాల్సిన రైతులు నమోదు చేసుకోండి- వ్యవసాయ అధికారి వీరనరేష్

TEJA NEWS TV
శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం నీటి ఆధారం, బోర్ బావులు ఉన్న రైతులు రేపటి నుండి రైతు సేవా కేంద్రాలలో నమోదు చేసుకోవలసినదిగా మండల వ్యవసాయ అధికారి వీరనరేష్ తెలిపారు .
ఒక 30 కిలోల బస్తా
పూర్తి ధర – 2880
సబ్సిడీ – 1140
రైతు కట్టవలసినది – 1740
ఒక రైతుకు కనిష్టంగా ఒక బస్తా గరిష్టంగా 3 బస్తాల వరకు ఇవ్వడం జరుగుతుంది.
రైతులు వేరుశనగ నమోదు కోసం తీసుకురావాల్సిన పత్రాలు
ఆధార్ కార్డు
పొలం పాస్బుక్ మరియు
రైతు పొలంలో ఉన్న బోరు బావి లేదా గొట్టపు బావి కి సంబంధించిన కరెంట్ బిల్లు.
ఈ మూడు తీసుకెళ్లి రైతుసేవ కేంద్రంలో వేరుశనగ విత్తనం కోసం నమోదు చేసుకొని అమౌంటు కట్టవలసిందిగా మండల వ్యవసాయ అధికారి వీరనరేష్ రైతులకు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular