రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
టీడీపీ నేత అమిలి నేని సురేంద్ర బాబు మేనల్లుడు అవినాష్ ప్రత్యేక పూజలు.
అన్నదాన కార్యక్రమానికి రూ.25వేల విరాళం.
కళ్యాణదుర్గం:- తేజ టీవీన్యూస్)
కల్యాదుర్గంపట్టణం లోని స్థానిక మున్సిపాల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోగురువారం జరిగిన రథసప్తమిలో భాగంగా టీడీపీ నేత అమిలి నేని సురేంద్ర బాబు మేనల్లుడు అవినాష్ చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించారు .
అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి దృశ్యాలువాతో సత్కరించారు. ఆలయం లో జరుగుతున్న అన్నదాన కార్యక్రమానికి తనవంతుగా రూ.25వేలు విరాళం అందించారు.
రథసప్తమి సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో టీడీపీ నేత అమిలి నేని సురేంద్ర బాబు మేనల్లుడు అవినాష్ ప్రత్యేక పూజలు
RELATED ARTICLES