యన్టీఆర్ జిల్లా నందిగామ లో గల యం.ఆర్.ఆర్. ఫార్మశి కళాశాల నందు ఛైర్మన్ భాను చందర్ వారి ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన కార్యక్రమం,యం.ఆర్.ఆర్. కళాశాల చైర్మన్ మేచర్ల భాను చందర్ వారి కుమారుడు కార్తికేయ చందర్ గుర్తు గా ఫార్మసీ విద్యార్థులు రక్తదానం చేశారు.
ఈ కార్యక్రమం GGH.సంస్థ విజయవాడ వారి కి రక్తదానం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ భాను చందర్ మాట్లాడుతూ రక్తదానం చేయడం వలన అవసరం ఉన్నవాళ్ళకి ప్రాణ దానం చేయడం అని,కొన్ని జీవితాలని నిలబెట్టిన వారము అవుతామని అన్నారు.
ఈ సందర్భంగా రక్తదానం చేసిన విధ్యార్థినీ విధ్యార్ధులకు కళాశాల ఛైర్మన్ భాను చందర్ ధన్యవాదాలు తెలియజేశారు.
డాక్టర్.సురేష్ కుమార్ , డాక్టర్.యం. స్రవంతి, డాక్టర్.మణి, డాక్టర్.మాధవి , ఫ్యాకల్టీ, విధ్యార్ధినీ విద్యార్థులు పాల్గొన్నారు.
రక్తదానం చేయడం వలన ఇంకొకరికి ప్రాణదానం చేయగలుగుతాము… ఛైర్మన్ భాను చందర్
RELATED ARTICLES