చతిస్గడ్ అడవుల్లో భయంకర ఎన్కౌంటర్లు చోటుచేసుకుంటున్నాయి.
గత కొంతకాలంగా పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్న బీకర ఎదురు కల్పుల నేపద్యంలో అరణ్యమంతా తుపాకుల మూతతో దద్దరిల్లిపోతుంది. అనేక మరణాలు సంభవిస్తున్న ఈ కాల్పుల నేపథ్యంలో
మావోయిస్టు పార్టీ తొలితరం నాయకుడు మాచర్ల ఏసోబు అలియాస్ జగన్ @ దాదా రణదేవ్ దాదా.. కేంద్ర కమిటీ సభ్యుడు,
కేంద్ర మిలిటరీ ఇన్చార్జ్, మహారాష్ట్ర చత్తీస్గడ్ బార్డర్ ఇంచార్జ్ కాల్పుల్లో మృతిచెందినట్టు దంతేవాడ పోలీసులు ధ్రువీకరించారు. కాగా మరణించిన అగ్రనేత స్వగ్రామం ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందినవాడిగా దంతేవాడ ఎస్పి వెల్లడించారు.
రక్తం ఒడ్డుతున్న అభయారణ్యం…నేలకొరిగిన మరో మావోయిస్టు అగ్రనేత
RELATED ARTICLES