TEJA NEWS TV BIG BREAKING
ఘోర రోడ్డు ప్రమాదం….ఐదుగురు దుర్మరణం.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.
క్రూజర్, మారుతి బెలెనో కారు ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి.
ఆత్మకూరు ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం రెండు కార్లలో యాదగిరిగుట్ట వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం.
సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.