TEJA NEWS TV : ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం లో ఆదివారం రోజున యూనివర్సల్ యోగా సెంటర్ యోగ గురూజీ గాడిపర్తి సీతారామారావు వారిని శాలువా తో ఘనంగా సన్మానించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ హోంశాఖ మాత్యులు వసంత నాగేశ్వరరావు ఈ సందర్భంగా యోగా గురించి పలు విషయాలపై చర్చించారు . ముందు ముందు యోగా లో ఇంకా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు .*
యోగ గురూజీ గాడిపర్తి సీతారామారావు వారిని ఘనంగా సన్మానించిన మాజీ హోం శాఖ మంత్రి వసంత నాగేశ్వరరావు
RELATED ARTICLES



