TEJA NEWS TV
యోగాంధ్రా కార్యక్రమంలో భాగంగా సోమవారం పోచంపల్లి గ్రామంలో సర్పంచ్ ముత్తుకూరు లక్ష్మి మల్లేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీపీ స్కూల్ నందు యోగా మాస్టర్ కె అశ్విని ట్రైనింగ్ క్లాసులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి మంగ సచివాల సిబ్బంది అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు , ఎం ఎల్ హెచ్ పి, ఏఎన్ఎం, వి ఓ ఏ లు, వీఆర్ఏలు పాల్గొన్నారు యోగా వల్ల మానసిక ప్రశాంతత వస్తుందని ఒత్తిడిని తగ్గించుకోవచ్చు అని ఏకాగ్రత పెరుగుతుందని అన్నారు యోగా ట్రైనింగ్ క్లాసుల అనంతరం యోగా రాత పరీక్ష పోటీలు నిర్వహించారు పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు
యోగా పోటీలలో విజేతలకు బహుమతులు
RELATED ARTICLES