ఎన్టీఆర్ జిల్లా నందిగామ*l
యూనివర్సల్ యోగా సెంటర్ లో యోగా క్లాసులు ప్రారంభం
*యన్టీఆర్ జిల్లా నందిగామ చందర్లపాడు రోడ్ లో గల ఫ్లేవర్స్ మల్టీ క్యూసైన్ రెస్టారెంట్ వద్ద ఏర్పాటు చేసిన యూనివర్సల్ యోగా సెంటర్ లో తేది ; 1 – 9 – 2024 ఆదివారం నుండి యోగా క్లాసులు ప్రారంభమవుతాయని యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు తెలియజేశారు.*
*గ్రూపు, పర్సనల్, ఆన్లైన్ క్లాసులకు సంప్రదించగలరు*
*ఇతర వివరాలకు యోగా గురూజీ గాడిపర్తి సీతారామారావు సెల్ : 9603022042 నెంబర్ నందు సంప్రదించగలరని తెలియజేశారు.*
యూనివర్సల్ యోగా సెంటర్ లో యోగా క్లాసులు ప్రారంభం
RELATED ARTICLES