TEJA NEWS TV: కామారెడ్డి జిల్లా మండల్ బిబిపేట్ ఈరోజు యాడారం ముదిరాజ్ సభ్యులు కొత్తగా పెద్దమ్మ గుడి నిర్మాణం కొరకు డిజైనర్ కొరకు కొత్తపల్లి పెద్దమ్మ దేవాలయం సందర్శించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో అధ్యక్షులు పిడుగు స్వామి ఉపాధ్యక్షులు అందే రాజయ్య సదర సంఘం అధ్యక్షులు అందే శ్రీనివాస్ కొసదికారి పుట్ట నరసింహులు ప్రధాన కార్యదర్శి పిడుగు శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మండల.వెంకటేష్ ఆకారం శంకరయ్య సదర్ సంఘం కోశాధికారి పిడుగు రవీందర్ మరియు కొత్తపల్లి ముదిరాజ్ కులస్తులు పలువురు పాల్గొన్నారు
యాడారం ముదిరాజ్ సభ్యులు కొత్తగా పెద్దమ్మ గుడి నిర్మాణం కొరకు డిజైనర్ కొరకు కొత్తపల్లి పెద్దమ్మ దేవాలయం సందర్శించడం జరిగింది
RELATED ARTICLES