TEJA NEWS TV
వరదయ్య పాలెం, తిరుపతి జిల్లా
వరదయ్యపాలెం లో ఈరోజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశా నందు 6, 7, 8 తరగతులకు కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు
విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం ,మరియు స్పోర్ట్స్ డ్రెస్సులు ప్రదానం చేశారు
మ్యాజిక్ బస్సు ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొండిలైజ్ సహకారంతో ఈరోజు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, వరదయ్యపాలెం నందు 6, 7, 8 తరగతులకు కబడ్డీ టోర్నమెంట్ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రధానం ,మరియు స్పోర్ట్స్ డ్రెస్సులు ప్రదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమనందు,ప్రధానోపాధ్యాయులు రమణయ్య, వ్యాయామ దర్శకులు బందిలి కుమార్,రమేష్ మరియు మ్యాజిక్ బస్సు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సుమంత్, కోచ్ కిరణ్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొనడం జరిగింది.