
తేజ న్యూస్ టివి ప్రతినిధి.
సంగెం
సంగెం మండల కేంద్రంలోని జడ్ పి హెచ్ స్కూల్ లో పర్యటించిన ఎంపీపీ కళావతి మాట్లాడుతూ
ఎస్ ఎస్ సి ఎగ్జామినేషన్స్ సోమవారం నుండి జరుగుతున్నాయి. కావున పాఠశాలలో ఎగ్జామినేషన్స్ ఏర్పాట్లను, ఇంచార్జి హెడ్ మాస్టర్ విక్రమ్ తో కలిసి రూమ్స్, ఎలెట్రిఫికేషన్స్ ఫాన్స్, డ్రింకింగ్ వాటర్, సానిటేషన్ ఏర్పాట్లు చేయాలని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండాలి అని అన్నారు,ఎస్ ఎస్ సి, ఎగ్జామినేషన్ సెంటర్లో 113 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అని అన్నారు.అలాగే మద్యహాన్నా భోజనం ను కూడా పరిశీలించారు.విద్యార్థులను భోజనం మంచిగా పెడుతున్నారా అనిఅడిగి పిల్లలకు అన్నం పెట్టినారు
మోడల్ స్కూల్ గవిచర్ల ను కూడా విజిట్ చేసి ప్రిన్సిపల్ రహ్మాన్ ను అడిగి ఎస్ ఎస్ సి ఎగ్జామినేషన్స్ ఏర్పాట్లను పరిచిలించినారు. విద్యార్థులకు ఎక్స్మినేషన్స్ ఏర్పాట్లు ఎలక్ట్రిఫికేషన్స్ డ్రింకింగ్ వాటర్, సానిటేషన్ వసతులు ఏర్పాటుచేయాలని చెప్పారు,మోడల్ స్కూల్ సెంటర్లో 237 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు అని అన్నారు, మిడ్డే మీల్స్ ను పరిశీలించి సంతృప్తి వక్తంచేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మెట్టుపల్లి మల్లయ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రహ్మాన్, జడ్పీ హెచ్ సంగెం ఇంచార్జ్ హెచ్ఎం విక్రమ్ ఉపాధ్యాయులు పోల్గొన్నారు.