TEJA NEWS TV
మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద 44వ జాతీయ రహదారిపై ఉన్న షేరీ పంజాబీ ఫ్యామిలీ దాబాలో ఎక్సైజ్ ఎన్పోర్స్మెంట్ ప్రత్యేక బృందం దాడులు నిర్వహించారు. హెరాయిన్ తయారీకి వాడే 128 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా దాబాలో పనిచేసే మేనేజర్ రవీందర్ సింగ్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు
అధికారులు తెలిపారు. మరిన్నవి వివారలు తెలియాల్సి ఉంది అన్నారు ,
మెదక్ జిల్లా మాసాయిపేట్ మండల కేంద్రంలో ,షేరీ పంజాబీ దాబాలో రైడ్స్ 128 గ్రాముల మత్తు పదార్థం స్వాధీనం
RELATED ARTICLES