TEJA NEWS TV
గౌడవెల్లి మేడ్చల్ రైలు ప్రారంభంలో మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేట గ్రామానికి చెందిన తొ గారి కృష్ణ వయసు 35 సంవత్సరాలు కూతురు వర్షిత 7 సంవత్సరాలు వారిని 4 సంవత్సరాలు తండ్రి ఇద్దరు కూతుళ్లు మృతి చెందారు
ట్రాక్ మెయిన్ గౌడవెల్లి రైల్వే స్టేషన్ వద్ద పనులు చేసేందుకు వెళ్లాడు సెలవు దినం కావడంతో కూతుళ్లను సైతం తీసుకెళ్లి పనులు చేస్తుండగా వచ్చిన రైలు డి కొట్టడంతో తండ్రి ఇద్దరు కూతుర్లతో సహా మరణించారు
మెదక్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం
RELATED ARTICLES