Tuesday, December 9, 2025

మృతుల కుటుంబాలను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే  డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు



తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.

సంగెం మండలం సపవాట్ తండా గ్రామానికి చెందిన భగవత్ బొంధ్య సంగెం గ్రామానికి చెందిన అప్పల ముత్తయ్య లోహిత గ్రామానికి చెందిన గరిగ శ్రీను  షాపూర్ గ్రామానికి చెందిన కాసం శివకుమార్( శ్రవణ్ కుమార్) నల్లబెల్లి గ్రామానికి చెందిన అజ్మీరా జ్యోతి నీరటి లక్ష్మి  ఇటీవల మరణించగా వారి కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి ఆ యొక్క కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేసిన *బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కాంటెస్టెడ్ ఎమ్మెల్యే, డాక్టర్,,పగడాల కాళీ ప్రసాద్ రావు
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జిల్లా నాయకులు బూత్ అధ్యక్షులు కార్యకర్తలు ప్రజా ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular