సంగెం మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు వీరగోని బిక్షపతి తమ్ముడు భార్య సుమలత మరియు నార్లవాయి గ్రామ మాజీ బూత్ అధ్యక్షులు ఆకుల అనిల్ వారి నానమ్మ చిలుకమ్మ ఇటీవల కాలంలో ఆనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను ఆదివారం రోజు పరామర్శించి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు అదేవిధంగా వారికి మనో దైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేసిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, హుజురాబాద్ నియోజకవర్గం ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి,
ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి వరంగల్ జిల్లా కార్యదర్శి మోలుగురి శ్రీనివాస్ (ఛౌకీధార్), గీసుకొండ మండల అధ్యక్షుడు జాన్ విక్రమ్
సంగెం మండల ప్రధాన కార్యదర్శి బుక్య వెంకన్న గిరిజన మోర్చ మండల అధ్యక్షుడు మహెంధర్ నాయక్
శక్తి కెంధ్ర ఇన్చార్జులు పెండ్లి రమేష్, గోనె ముకుందం,
బూత్ అధ్యక్షులు లక్క శ్రీనివాస్ సింగారపు శ్రీనివాస్, దాసరి నరేష్ తాడెం సూరయ్య నాతి అనిల్ నవీన్ ఏడాకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలను పరామర్శించిన పెసరు విజయచందర్ రెడ్డి
RELATED ARTICLES