తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం
సంగెం మండలంలోని కాపుల* *కనపర్తి గ్రామంలో సదిరం కర్ణాకర్* *వారి సతీమణి ఇటీవల* *అనారోగ్య కారణాలవల్ల మృతి* *చెందడం జరిగింది* *వారి కుటుంబాన్ని భారతీయ జనతా పార్టీ పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్* *ఎమ్మెల్యే డాక్టర్ పగడాల* *కాళీ ప్రసాద్ రావు మృతురాలి కుటుంబానికి మనో దైర్యం చెప్పి పరామర్శించి వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేయటం *జరిగింది అలాగే తిమ్మాపురం గ్రామంలో ప్రజా జ్యోతి రిపోర్టర్ వేల్పుల అనిల్ వల్ల నాన్న ఇటీవల బైక్ పైనుంచికిందపడి కాలుకు ప్యాక్చర్ కావడం జరిగింది ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేయడం జరిగిందిజరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు డి,చంద్రమౌళి సిఎం మరియు ExMPTC యాదగిరి రావు,ఎండి రహమతుల్ల నరహరి,సమ్మిరెడ్డి ఫైండ్ల శ్యామ్ నల్ల తీగల శ్రీనివాస్ సదిరం బాబు భూక్య వెంకన్న కీసర వీరయ్య రొట్టె రాంబాబు ఓదెల శంకర్ రంగు రామస్వామి ,అబ్బరబోయిన ప్రభాకర్ ,బోనాల గోపాల్ గోనెల సూరయ్య,బోనాల రాజు ,ఆవునూరి రాజు, సదిరం దయాకర్,నలవాస రాంబాబు తీరాల,ప్రభాకర్ మాజోజ్ నరసయ్య,తదితరులు పాల్గొన్నారు
మృతుల కుటుంబాలకు పరామర్శించిన బిజెపి నాయకులు డాక్టర్ పగడాల, కాళీప్రసాద్ రావు
RELATED ARTICLES