తేజ న్యూస్ టివి రిపోర్టర్ ప్రతినిధి, సంగెం.
సంగెం మండలం లోని చింతలపల్లి గ్రామ శివాలయం మరియు ఉకల్ (హవేలి) నాగేంద్ర సుబ్రమణ్యేశ్వరస్వామి దేవాలయ అయ్యగారు సముద్రాల సుధర్శన చారి గారి మాతృమూర్తి సముద్రాల విజయ లక్ష్మి, ఇటివలే ఆనారోగ్యంతో మృతి చెందింది కావున ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది ఈకార్యక్రమంలో పాల్గొన్న వారు భారతీయ జనతా పార్టీ సంగెం మండల అధ్యక్షులు దామెర్పుల చంద్రమౌళి, జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్ ఛౌకీధార్, మండల ప్రధాన కార్యదర్శి శ్యామ్ ,మాజి మండల అధ్యక్షులు సమ్మిరేడ్డి దామెర్పుల వీరస్వామి బూక్య వెంకన్న రాజిరెడ్డి నరేష్ దేవేందర్ వీరాస్వామి కాగితాల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
మృతుని కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డా.పెసరు విజయ చందర్ రేడ్డి,సుధేష్ణ దంపతులు
RELATED ARTICLES



