సంగెం మండలం గవిచర్ల గ్రామంలో ఇటీవల మృతి చెందిన రజక కులస్తుడు ముప్పు రాములు కుటుంబాన్ని సంగెం మండల రజక సంఘం గౌరవ అధ్యక్షులు మునుకుంట్ల మోహన్, మృతుని కుటుంబాని పరామర్శించి, మనోదైర్యం,చెప్పి సంఘ సభ్యులతో కలిసి ఆర్థిక సహాయం అందజేశారు,ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు బొడ్డుపల్లి వెంకట్రాజం, ప్రధాన కార్యదర్శి బర్ల యువరాజ్, కోశాధికారి బొడ్డుపల్లి రాములు, ఉపాధ్యక్షులు అలుగునూరి రమేష్ మరియు సంఘ
సభ్యులు,పాల్గొన్నారు,
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన రజక సంఘం
RELATED ARTICLES