TEJA NEWS TV
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలోని పాండురంగ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, టిపిసిసి అధికార ప్రతినిధి రాష్ట్ర కల్లుగీత సెల్ చైర్మన్ నాగరాజ్ గౌడ్, మరియు కాంగ్రెస్ పార్టీ ఆత్మకూరు మండలం అధ్యక్షుడు పరమేష్, మాజీ మండల అధ్యక్షుడు రహమతుల్లా, నియోజవర్గ యూత్ నాయకుడు తులసిరాజు, మూలమల్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
*ములమల్ల లో వాల్మీకి మహర్షి జయంతి*
ఆత్మకూరు మండలం మూలమళ్ళ గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి, రాష్ట్ర కల్లుగీత సెల్ చైర్మన్ నాగరాజ్ గౌడ్ మరియు మండల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
మూలమల్ల గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి
RELATED ARTICLES