ఒక కుక్కనుండి పిల్లిని కాపాడి దాని ఆకలి తీర్చిన సీతారాం. మూగ జీవాల్ని ప్రేమించడం కూడా ఒక కళ. మనం రోడ్డు మీద ఎన్నో మూగజీవాన్ని చూస్తూ ఉంటాం… అలాంటి మూగజీవాలకి నేను సైతం అని ముందుకు వచ్చి దాహం తీర్చిన ఏకైక వనిత సీతారాం గారికి ధన్యవాదాలు
మూగజీవాలకు ఆపద్బాంధవుడు వనిత రిపోర్టర్ సీతారాం
RELATED ARTICLES