Friday, July 11, 2025

ముళ్లపాడు గ్రామం లో పోషణ – పక్వాడ కార్యక్రమం

చిల్లకల్లు ఐసిడిఎస్ . ప్రాజెక్టు పరిధి లో యన్టీఆర్ జిల్ల పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట – సెక్టర్  పరిధి లో గల ముళ్లపాడు – 2 అంగన్వాడి సెంటర్ లో నవాబుపేట – సెక్టార్ సూపర్వైజర్ ఉషారాణి వారి సారధ్యం లో అంగన్వాడీ కార్యకర్త జి . ధనలక్ష్మి ఆధ్వర్యంలో  గర్భిణీ మరియు బాలింత గృహ సందర్శన కార్యక్రమం లో భాగంగా సోమవారం రోజు న ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు వెయ్యి రోజుల సంరక్షణ పై అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు , సిబ్బంది, బాలింతలు, గర్భిణీలు, పిల్లలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular