Saturday, January 18, 2025

మియాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సస్పెండ్

హైదరాబాద్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ సస్పెండ్ అయ్యారు.

భర్త వేధిస్తున్నాడు అంటూ ఓ మహిళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఆమెతో ఇన్స్పెక్టర్ దురుసుగా ప్రవర్తించారు. ఈ విషయంపై బాధితురాలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఉన్నతాధికారులు విచారణ చేపట్టాక మహిళతో సిఐ దురుసుగా ప్రవర్తించినట్లు తెలియడంతో సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్ ను సస్పెండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular