TEJA NEWS TV TELANGANA
*2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం*.
*మావోయిస్టులతో మాట్లాడ్డానికి ఏమీ లేదు*
*ఆయుధాలు వదిలేసి లొంగిపోతామంటే స్వాగతిస్తాం*.
*లొంగిపోయిన వారందరికీ పునరావసం కల్పిస్తాం*
*శాంతికి విఘాతం కలిగిస్తే తగిన సమాధానం ఇస్తాం. -అమిత్ షా*
మావోయిస్టులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు
RELATED ARTICLES



