TEJA NEWS TV:
కర్నూలు జిల్లా ఆలూరు తాలూకు హొళగుంద మండలం లోని దేవరగట్టు హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నాడు పోలీసుల సమక్షంలో ఉండి లెక్కింపు జరిగింది.ఆదివారం అమావాస్య తో పాటు ఈ మధ్యకాలంలో భక్తులు దేవాలయానికి పెద్ద సంఖ్యలో రావడం జరిగింది.మరియుభక్తుల సంఖ్య పెరగడంతో దేవాలయ హుండీ ఆదాయం కూడా పెరిగింది.
అందుకు కమిటీ సభ్యులు ఉండి డబ్బులు లెక్కించడం జరిగింది. హుండీ డబ్బులు లెక్కించడం వల్ల 4.5 లక్షల వరకు దేవాలయానికి ఆదాయం చేకూరింది.ఈ కార్యక్రమం దేవాలయ కమిటీ సభ్యులు మరియు పోలీస్ పెద్దన్న వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
మాళమల్లేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు
RELATED ARTICLES