అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఆర్ అండ్ బి బంగ్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర
మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పోతుల విశ్వేశ్వరరావు (P.V రావు) 18వ వర్ధంతి సందర్భంగా
పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన మాల మహానాడు
రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్. జెడ్పిటిసి దాసరి పెంచలయ్య. మాల మహానాడు సలహాదారుడు జోరేపల్లి భాస్కర్ .అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిశెట్టి సుధాకర్. మాల మహానాడు సీనియర్ నాయకులు వారణాసి శివయ్య. కొమ్మ ఎల్లయ్య.వాళ్లు మాట్లాడుతూ పి.వి రావు గారు (మొట్టమొదటి మాల మహానాడు వ్యవస్థాపకులు అధ్యక్షుడు) మాలల కు ఉద్యమ స్ఫూర్తి నింపి మాలలను ఒక తాటిపైకి తీసుకొచ్చి మాలల కు గౌరవం తెచ్చిపెట్టిన ఏకైక వ్యక్తి కి నివాళులు. పి.వి రావు గారు ఒకే ఒక పిలుపునిచ్చి ఆరు లక్షల మంది తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా రాజధాని హైదరాబాద్ కి వచ్చారు అంటే ఆయన నిజాయితీ. నిబద్ధత. ఎలాంటిదో ఆలోచించండి. పి.వి రావు అంటే ఇది ఎగిరే వికార స్వర్ణం మాల లకు ఆత్మీయ దేవుడు. మాలల కోసం ప్రాణ త్యాగం చేసిన మల్ల యోధుడు మన పి.వి రావు గారు…. ప్రతి మాల పల్లె ఘనంగా నివాళులర్పించవలసిన .మంచి మనిషి పోరాట యోధుడు
అని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి. మాల మహానాడు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు నందలూరు సర్పంచి
రాము.మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు ఇరువురి శివయ్య. మాల మహానాడు
రాజంపేట ప్రధాన కార్యదర్శి చౌడవరం నరసింహులు. మాల మహానాడు పుల్లంపేట మండలం అధ్యక్షుడు కోనేటి
ఆంజనేయులు. పెనగలూరు మండలం మండల అధ్యక్షుడు బాలచంద్రుడు. పెనగలూరు మండల
యూత్ అధ్యక్షుడు కొరముట్ల హరి. రాజంపేట మండల కార్యదర్శి కోటపాటి రవీంద్ర. మాల మహానాడు
నాయకులు. కన్నయ్య. . వై శీను. బ్రాహ్మణపల్లి శీను.. పాల మనోహర్. నందలూరు సురేష్. నన్ను శీను
. జై భారత్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాం. మాల మహానాడు కార్యకర్తలు పాల్గొని పూలమాలతో ఘనంగా
నివాళులర్పించారు (P.V రావు) 18వ వర్ధంతి సందర్భంగా పూలమాలతో ఘనంగా నివాళులర్పించిన మాల మహానాడు
మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగం సంజీవ్. జెడ్పిటిసి దాసరి పెంచలయ్య. మాల మహానాడు
సలహాదారుడు జోరేపల్లి భాస్కర్ .అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి గాలిశెట్టి సుధాకర్.
మాల మహానాడు సీనియర్ నాయకులు వారణాసి శివయ్య. కొమ్మ ఎల్లయ్య.వాళ్లు మాట్లాడుతూ
పి.వి రావు గారు (మొట్టమొదటి మాల మహానాడు వ్యవస్థాపకులు అధ్యక్షుడు) మాలల కు ఉద్యమ స్ఫూర్తి నింపి మాలలను
ఒక తాటిపైకి తీసుకొచ్చి మాలల కు గౌరవం తెచ్చిపెట్టిన ఏకైక వ్యక్తి కి నివాళులు.
పి.వి రావు గారు ఒకే ఒక
పిలుపునిచ్చి ఆరు లక్షల మంది తమ ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా రాజధాని హైదరాబాద్ కి వచ్చారు
అంటే ఆయన నిజాయితీ. నిబద్ధత. ఎలాంటిదో ఆలోచించండి. పి.వి రావు అంటే ఇది ఎగిరే వికార
స్వర్ణం మాల లకు ఆత్మీయ దేవుడు. మాలల కోసం ప్రాణ త్యాగం చేసిన మల్ల యోధుడు మన పి.వి రావు గారు.
… ప్రతి మాల పల్లె ఘనంగా నివాళులర్పించవలసిన .మంచి మనిషి పోరాట యోధుడు
అని మాట్లాడారు
. ఈ కార్యక్రమానికి. మాల మహానాడు అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షులు నందలూరు సర్పంచి రాము
.మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షుడు ఇరువురి శివయ్య. మాల మహానాడు రాజంపేట ప్రధాన కార్యదర్శి చౌడవరం
నరసింహులు. మాల మహానాడు పుల్లంపేట మండలం అధ్యక్షుడు కోనేటి ఆంజనేయులు. పెనగలూరు
మండలం మండల అధ్యక్షుడు బాలచంద్రుడు. పెనగలూరు మండల యూత్ అధ్యక్షుడు కొరముట్ల హరి.
రాజంపేట మండల కార్యదర్శి కోటపాటి రవీంద్ర. మాల మహానాడు నాయకులు. కన్నయ్య. . వై శీను
. బ్రాహ్మణపల్లి శీను.. పాల మనోహర్. నందలూరు సురేష్. నన్ను శీను. జై భారత్ ఎస్సీ ఎస్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు
జయరాం. మాల మహానాడు కార్యకర్తలు పాల్గొని పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు
మాల మహానాడు వ్యవస్థాపకులు స్వర్గీయ పోతుల విశ్వనాథరావు రావు (P. V రావు)18 వ వర్ధంతి సందర్భంగా
RELATED ARTICLES