జాతీయ మాల మహానాడు అద్దంకి దయాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు హైకో మాలలను మాదిగలను వేర్వేరుగా విడదీస్తూ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా గత 32 రోజుల నుండి భద్రాచలం నుండి పాదయాత్ర జరుగుతుంది 24 తారీకు చేగుంటకు చేరుకోగా 25వ తారీకు చేగుంట నుండి ఉదయం ఉదయం 10 గంటలకు ర్యాలీ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ర్యాలీ బయలుదేరడం జరిగింది దీనికి రాష్ట్ర పొలిటి బ్యూరో సభ్యుడు రేకం శ్రీరాములు మెదక్ జిల్లా అధ్యక్షులు సంజీవులు గారు మరియు మెదక్ ఇన్చార్జి ఎగ్గాడి శేఖర్ చేగుంట అధ్యక్షులు సిరిగోజి సత్యనారాయణ, కర్నే లచ్చయ్య, సిరిగోజి స్టాలిన్ నర్సింలు, సిరిగోజి బాబు,నార్సింగ్ మండల అధ్యక్షులు బాబు చిన్న శంకరంపేట అధ్యక్షులు సంజీవ్ వివిధ గ్రామాల గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు యువజన నాయకులు పాల్గొనడం జరిగింది
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ చేపట్టిన పాదయాత్రకు ఘన స్వాగతం పలికిన చేగుంట మాలలు
RELATED ARTICLES