TEJA NEWS TV : కామారెడ్డి జిల్లా గౌరవ SP మేడం అయిన సింధు శర్మ గారి ఆదేశాల మేరకు ఈరోజు KGBV Bibipet నందు మానవ అక్రమ రవాణా,షీ టీం , చైల్డ్ చైల్డ్ మ్యారేజెస్ మరియు సైబర్ క్రైమ్ ఫై AHTU మరియు కళాబృందం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థినిలకు షీటీం గురించి, సైబర్ నేరాల గురించి మూడ నమ్మకాలు గురించి, రోడ్డు భద్రత గురించి, బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణా నిర్మూలన మరియు డ్రగ్స్, మత్తు పదార్థాలు గురించి అవగాహన కల్పించనైనది. షీటీం నెం. 8712686094, సైబర్ నేరాల పట్ల టోల్ ఫ్రీ నెంబర్ 1 9 3 0 కు కాల్ చేసి వినియోగించుకోవలేనని చెబుతూ, అత్యవసర పరిస్థితుల toll free numbers 100, 108, 1930, 181 ల విలువలు తెలుపనైనది. ఇట్టి కార్యక్రమానికి కళాబృందం సభ్యులు ప్రభాకర్ , సాయిలు మరియు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీస్ ఆఫీసర్ రాజేందర్ KGBV SA మంగ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఇందులో భాగంగా anti human trafficking unit ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సార్ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా పై ప్రతి విద్యార్థినికి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
మానవ అక్రమ రవాణా నిర్మూలన మరియు డ్రగ్స్, మత్తు పదార్థాలు గురించి అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES