*మానవత్వం పరిమలించే..*
*పేద ప్రాణానికి పెద్ద ఆపద వార్తకు స్పందన..*
*ఎం.వీ రామన్ హై స్కూల్ అధినేత ఎం.శ్రీధర్ గౌడ్*
*చిన్నారి దీక్షిత చికిత్స కోసం రూ.30,వేల ఆర్థిక సాయం అందజేత..*
చేయి,చేయి కలుపుదాం మానవత్వం చాటుదాం..
తోచిన సాయం చేద్దాం..దీక్షిత ప్రాణాలు కాపాడుదాం..
మానవత్వం పరిమలించే
RELATED ARTICLES