ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం వత్సవాయి మండలం గోపినేనిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు లక్ష్మీ నరసమ్మ తమ కుటుంబ సభ్యులు ఎవరు తనను సరిగ్గా చూడటం లేదని తన కుటుంబ సభ్యుల వల్ల తనకున్న ఇబ్బందులను ఏసిపి కి తెలియజేయడానికి ఏసిపి కార్యాలయానికి వచ్చిన వృద్ధురాలు
వృద్ధురాలు నడవలేని పరిస్థితుల్లో ఉందని తెలుసుకుని వెంటనే ఏసీబీ తిలక్ వృద్ధురాలు ఉన్న ఆటో వద్దకే వచ్చి ఆమె సమస్యను విన్నారు వృద్ధురాలి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు వెంటనే వృద్ధురాలు లక్ష్మీ నరసమ్మ సమస్యను పరిష్కరించాలని వత్సవాయి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు….
*వృద్ధురాలు ప్రయాణ ఖర్చులు కూడా ఆటో డ్రైవర్ కు అందజేసిన ఏసిపి*
*ఎసిపి తిలక్ తన సమస్యను విని వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వృద్ధురాలు సంతోషంతో ఇంటికి వెనుతిరిగారు*
మానవత్వం చాటుకున్న నందిగామ ఏసిపి తిలక్
RELATED ARTICLES