తేజ న్యూస్ టివి ప్రతినిధి, సంగెం.
వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామం వరంగల్ జిల్లా లో కీర్తిశేషులు *ఏడాకుల లింగమూర్తి* పది రోజుల క్రితం కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది లక్క మారి కాపు కుటుంబానికి చెందిన ఏడాకుల లింగమూర్తి కడు పేదరికంలో ఉన్నాడు తన భార్య తన కొడుకు తన కుటుంబానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షులు *చాతాళ్ళ రమేష్ మాదిగ* ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం మృతుని కుటుంబానికి అందజేయడం ఈ సందర్భంగా వారు మన సేవే మాధవ సేవా చేయడం వల్ల ఎంతో మంచిది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షులు పరికి యాకయ్య ఎమ్మార్పీఎస్ మరియు అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పరీకి యకయ్య పరికి రాజు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పరికి ఏలియా చాతాళ్ళ సారయ్య పరికి రాములు చాతాళ్ళ మురళి , చంద్రమౌళి పరికి దయాకర్ పరికి కిషన్ వేల్పుల కుమారస్వామి పరికి హరికృష్ణ గాలి రాజేందర్ పరికి నవీన్ చాతాళ్ళ పెదబాబు చిన్నబాబు వేల్పుల రమేష్ తదితరులు పాల్గొని చనిపోయిన లింగమూర్తి కుటుంబానికి ఆర్థిక సాయంగా అందజేయడం జరిగింది ఇంకా ఆ కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి అయినా ఎమ్మార్పీఎస్ ముందంజలో ఉంటదని రాష్ట్ర ఉపాధ్యక్షులు *చాతాళ్ళ రమేష్ మాదిగ* పాల్గొన్నారు.