ఖాజిపేట మేజర్ పంచాయతీ సుంకేశుల కి చెందిన మాజీ MPP కీ.శే. దుగ్గిరెడ్డి శ్రీనివాస రెడ్డి (వాసు) గారి సతీమణి శ్రీమతి దుగ్గిరెడ్డి సరళ గారు మైదుకూరు నియోజకవర్గ NDA కూటమి అభ్యర్థి శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి సమక్షంలో టీడీపీ లోకి చేరినారు._
మాజీ MPP కీ.శే. దుగ్గిరెడ్డి శ్రీనివాస రెడ్డి సతీమణి దుగ్గిరెడ్డి సరళ టిడిపిలో చేరిక
RELATED ARTICLES