మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ,వెంకటేశ్వర్ రావు ను పరామర్శించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్, పి, విజయచందర్ రెడ్డి
తేజ న్యూస్ టివి ప్రతినిధి
సంగెం మండలం లోని గుంటూరు పల్లి గ్రామానికి చెందిన వరంగల్ జిల్లా మాజీ రెడ్ క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ రావు తండ్రి నిమ్మగడ్డ సుబ్బారావు ఇటీవల మరణించిన విషయం తెలుసుకొని ఇంటికి వెళ్లి పరామర్శించిన మనో దైర్యం చెప్పినా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హుజురాబాద్ నియోజకవర్గ ప్రబారి డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి,
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బుట్టి కుమారస్వామి, జిల్లా కార్యదర్శి మొలుగూరి శ్రీనివాస్, మాజి మండల అధ్యక్షులు
వడ్డి దేవేందర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా వెంకన్న,
ధళిత మోర్చ మండల అధ్యక్షుడు యాకుబ్, సీనియర్ నాయకులు
కోయ సుబ్బారావు,
శక్తి కేంద్ర ఇన్చార్జి గోనె ముకుందం,
పస్తం రాజు, బూత్ అధ్యక్షులు
బాలక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.