Wednesday, January 22, 2025

మాజీ మంత్రి వసంత నాగేశ్వర రావు గారికి శుభాకాంక్షలు తెలిపిన జనసేన తంబళ్లపళ్లి రమాదేవి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోమ్ శాఖ మంత్రి వర్యులు నందిగామ నియోజకవర్గం పెద్దాయన గౌ౹౹ శ్రీ. వసంత నాగేశ్వర రావు గారిని నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళ పల్లి రమాదేవి మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular