TEJA NEWS TV
నారాయణపేట జిల్లా నర్వ మండలం ఉందేకోడ్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ పసుల నీరజ్ గారి తండ్రి బ్రెయిన్ స్ట్రోక్ తో మహబూబ్నగర్ లోని ఓ ప్రయివేట్ దవాఖానాలో చికిత్స పొందుతున్న విషయాన్ని తెలుసుకొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి దవాఖానకు వెళ్లి నీరజ్ తండ్రిని పరామర్శించి వీలైనంత త్వరగా కోలుకునే విధంగా చికిత్స అందించాలని దవాఖాన మేనేజ్మెంట్ ని కోరారు.
మాజీ ఎంపిటిసి తండ్రిని పరామర్శించిన బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి
RELATED ARTICLES