ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం
దాములూరు లో మహిళ అనుమానాస్పద మృతి
ఇబ్రహీంపట్నం మండలం దాములూరు లో మహిళ మృతదేహం కలకలం రేపింది
దాములూరు మర్డర్ చేసి డొంక రోడ్డు లో పడేశారని సమాచారం
ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది