తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు
స్వాగతం. సుస్వాగతం
“ స్త్రీ శక్తి “
మహిళా సాధికారత సమావేశం.
ముఖ్య అతిథులు : శ్రీమతి నందమూరి వసుంధర దేవి గారు , నారా బ్రాహ్మణి గారు, తేజస్విని గారు.
వేదిక : JVS Function Hall
హిందూపురం
తేదీ : 01 – 05 – 2024 బుధవారం
సమయం : మధ్యాహ్నం 3: 30
ఈ సమావేశానికి మహిళలు , గృహిణిలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్న ట్లు
హిందూపురం ఎమ్మెల్యే వారి కార్యాలయం వారు ఒక ప్రకటన లో తెలిపారు…
మహిళా సాధికారత సమావేశంకు స్వాగతం
RELATED ARTICLES