*_ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన (PMUY)కి పథకం కింద ఖాజీపేట మండలంలోని ఆంజనేయకొట్టల్ పంచాయతీలోని కొత్త పుల్లూరులో మహిళలకు ఉచిత ఎల్‌పీజీ స్టవ్ మరియు సిలిండర్ ను ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ.దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారి చేతుల మీదగ పంపిణీ చేయడం జరిగింది…_*
*_ఈ కార్యక్రమంలో_*
*_మండల అధ్యక్షుడు_*
*_శ్రీ.బనగానపల్లె అబూబకర్ సిద్దిక్ గారు_*
*_ఆంజనేయకొట్టల్ సర్పంచ్_*
*_శ్రీ.గోపిరెడ్డి పెద్దిరెడ్డి గారు_*
*_జిల్లా ఎగ్జిక్యూటివ్ నెంబర్ &వార్డ్ మెంబర్_*
*_శ్రీ.గుజ్జల మురళీకృష్ణ_*
*_ఇండియన్ గ్యాస్ డీలర్ & ఆర్యవైశ్య సంఘం ఉప సభ్యుడు_*
*_శ్రీ ఉప్పం సుబ్బరాజా గారు_*
*_వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు_*
