Monday, January 20, 2025

మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లి రఘరామిరెడ్డి

TEJA NEWS TV : *ఖాజీపేట మండలం లోనీ కే.సుంకేసుల గ్రామం లో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని* *వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన*
*మైదుకూరు శాసనసభ్యులు శ్రీ శెట్టిపల్లి రఘరామిరెడ్డి గారు*

*రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ _సలహాదారు*
*శ్రీ.ఇరగంరెడ్డి తిరుపాల్ రెడ్డి గారు*

*వైఎస్సార్సీపీ సమన్వయకర్త*
*శ్రీ.శెట్టిపల్లి నాగిరెడ్డి గారు*

*ఏపీ ఐఐసీ రాష్ట్ర డైరెక్టర్ శ్రీ. దుగ్గిరెడ్డి గంగాధర్ రెడ్డి గారు*

*ఖాజీపేటమండల అధ్యక్షుడు*
*శ్రీ.బనగానపల్లి అబూబకర్ సిద్ధిక్ గారు*

*జిల్లా కో ఆప్షన్ మెంబర్*
*శ్రీ. అచ్చుకట్ల కరిముల్లా గారు*

*ఈ కార్యక్రమంలో*
*ఉప మండల అధ్యక్షుడు*
*దుగ్గిరెడ్డి సిద్దు గారి భాస్కర్ రెడ్డి గారు*
*కాజీపేట మండల కన్వీనర్*
*దుగ్గిరెడ్డి మురళీమోహన్ రెడ్డి గారు*
*సొసైటీ చైర్మన్*
*పివి రాఘవ రెడ్డి గారు*
*సుంకేసుల వార్డు మెంబర్*
*గంగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి*గారు*
*వైఎస్సార్సీపీ నాయకులు*
*సునీల్ రెడ్డి, కొండా రెడ్డి,సుబ్బా రాయుడు,*
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు…*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular