ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వైకుంఠం మల్లికార్జున చౌదరి గారి వ్యక్తిగత కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మహానాడులో ప్రకటించిన “సూపర్ సిక్స్” పధకాలు,”మహాశక్తి” కార్యక్రమం ద్వారా పథకాల ద్వారా పొందే లబ్దిని వివరిస్తూ కర పత్రాలతో వివరిస్తూ,రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు… ఈ కార్యక్రమం లో టీడీపీ నాయకులు,కార్యకర్తలు మరియు వైకుంఠం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మహానాడులో ప్రకటించిన “సూపర్ సిక్స్” పథకాలు,”మహాశక్తి”
RELATED ARTICLES



