TEJA NEWS TV
మన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆస్పరి మండలంలోని, చిన్నహోతూరు బి.సి బాలురు వసతి గృహం నందు మహాత్మా జ్యోతిరావుపూలే గారి చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి తనయుడు, యువనేత గుమ్మనూరు ఈశ్వర్ గారు మరియు గుమ్మనూరు మహేంద్ర…
ఈ కార్యక్రమంలో చిన్న హోతూరు, సర్పంచ్ హరికృష్ణ,ఆస్పరి సొసైటీ చైర్మన్ కట్టెల గోవర్ధన్, వైకాపా మండల కన్వీనర్ పెద్దయ్య, జిల్లా కేడీసీసీ డైరెక్టర్ ములింటి రాఘవేంద్ర, మండల జెసిఎస్ కన్వీనర్ బసవరాజు, ఆస్పరి సొసైటీ సీఈవో అశోక్, మండల కో కన్వీనర్ పురుషోత్తం రెడ్డి, వైస్ ఎంపీపీ రాజన్న గౌడ్, కౌలిట్ల, నాయుడు, వేణు, విజయ్ కుమార్, చంద్ర, ఆంజనేయ రంగన్న తదితర వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు..
మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా చిత్ర పటానికి నివాళులు అర్పించిన గుమ్మనూరు ఈశ్వర్.
RELATED ARTICLES